వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొట్టిపారేశారు. రఘురామకృష్ణరాజు ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఓ తేడా మనిషి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
'రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' - రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
mla-ambati-rambabu
Last Updated : Jun 15, 2020, 6:59 PM IST