ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది - మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీ

మిషన్​ భగీరథ వైప్​లైన్​ పగిలి.. భారీగా తాగునీరు రహదారిపై ఎగజిమ్మింది. తెలంగాణ సిద్దిపేట జిల్లా తోటపల్లి- గాగిల్లాపూర్​ గ్రామాల మధ్య ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

తెలంగాణ: పైప్​లైన్​ పగిలిపోయింతెలంగాణ: పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మిందిది.. నీరు ఎగజిమ్మింది
తెలంగాణ: పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది

By

Published : Dec 29, 2020, 10:37 PM IST

తెలంగాణ: పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది

తెలంగాణ సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పైప్​లైన్ పగిలిపోయింది. భారీగా తాగునీరు వృథా అయింది. బెజ్జంకి మండలం తోటపల్లి- గాగిల్లాపూర్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది.

నీరు భారీగా ఎగజిమ్మడం వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు అవస్థలు పడ్డారు. సుమారు అరగంట తర్వాత నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఈ పైప్​లైన్​ పగిలిపోవడం వల్ల సిద్దిపేట, చిన్న కోడూరు, నంగునూరు మండలాలకు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవీచూడండి:బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details