హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. బోరబండ వీకర్ సెక్షన్ కాలనీల్లో భూమిలోంచి విపరీతమైన శబ్ధం రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వస్తుందన్న వదంతులతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
భూమి నుంచి పెద్ద శబ్ధం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం - earthquake in hyderabad news
హైదరాబాద్ బోరబండ వీకర్ సెక్షన్ కాలనీల్లో భూమిలోంచి విపరీతమైన శబ్ధం వచ్చింది. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
earthquake