ఈ నెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. భేటీ వాయిదాపడ్డ విషయాన్ని మంత్రులు, అధికారులకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలియచేశారు. కేబినెట్ భేటీ ఇప్పటికి వరుసగా మూడోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణాలు ఇంకా తెలియలేదు.
ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా
ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని మంత్రులు, అధికారులకు సమాచారం పంపారు.
ministers meeting