కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళగిరిలో భేటీ అయ్యింది. మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా, రేమిడెసివర్ ఇంజెక్షన్ల కొరత, ఆస్పత్రుల్లో పడకల పెంపుపై ప్రధానంగా ఈ సమీక్షలో చర్చించనున్నారు.
కరోనా కట్టడి చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - corona updates in ap
కరోనా కట్టడి చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. కరోనా కట్టడి, రోగులకు చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై సమావేశంలో చర్చించనున్నారు.
కరోనా కట్టడి చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ