జగనన్న విద్యాకానుక పథకం అమలు తీరుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో ఏడాది సరఫరా కావాల్సిన విద్యాకానుక కిట్లపై సమీక్ష జరిపారు. నిర్దేశిత సమయానికి సరఫరా పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సమగ్ర శిక్షా ఎస్‌పీడీ విద్యాకానుక వస్తువుల సప్లయర్స్ పాల్గొన్నారు.
నిర్దేశిత సమయానికి సరఫరా పూర్తి చేయాలి: మంత్రి సురేశ్ - minister suresh latest meeting
జగనన్న విద్యాకానుక పథకం అమలు తీరుపై మంత్రి సురేశ్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయానికి సరఫరా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్