అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి సోమిరెడ్డి - somireddy
ఆదాల ప్రభాకర్‌రెడ్డి పచ్చి మోసగాడని నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. పనులన్నీ చక్కబెట్టుకుని వైకాపాలోకి వెళ్తాడని తెలుసు. ఆయనలాంటి అవకాశవాదులకు జిల్లా ప్రజలే బుద్ధి చెబుతారు. ఆదాల మోసం రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ఠ - మంత్రి సోమిరెడ్డి
ఆదాలపై మంత్రి సోమిరెడ్డి మండిపాటు