PERNI NANI COMMENTS ON BJP: ప్రజాగ్రహ దీక్ష చేస్తున్న భాజపా నాయకులు ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ధరల పెరుగుదలపై మాట్లాడే భాజపా నేతలు.. విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలని హితవు పలికారు. అప్పులపై భాజపా ఆరోపణలు అర్ధరహితమన్న మంత్రి.. ప్రతి పైసాకు లెక్క ఉందని స్పష్టం చేశారు. భాజపాను జాతీయ పార్టీ అనాలా.. ఉప ప్రాంతీయ పార్టీ అనాలా? అని ఎద్ధేవా చేశారు.
PERNI NANI COMMENTS ON BJP: ప్రజాగ్రహ దీక్ష ఎవరి కోసం?: మంత్రి పేర్ని నాని - మంత్రి పేర్నినాని
PERNI NANI COMMENTS ON BJP:మంత్రి పేర్నినాని భాజపా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహ దీక్ష పెడుతున్న భాజపా నాయకులు ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
మంత్రి పేర్ని నాని