ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానులు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: మంత్రి పేర్ని నాని - latest news on capital amaravathi

సీఎం జగన్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాజధానిపై నివేదిక వచ్చాక అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు.

minister perni nani on capital
రాజధానిపై పేర్ని నాని

By

Published : Dec 18, 2019, 3:05 PM IST

రాజధానిపై పేర్ని నాని

రాజధానిపై అధ్యయనం కొనసాగుతోందని... నివేదిక వచ్చాక అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజధాని విషయంలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.మూడుచోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే సీఎం అన్నారని... రాజధానులు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చని పేర్ని నాని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details