ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Perni nani: 'కరోనా వల్ల అవసరమైన ఉద్యోగాలతోనే జాబ్ క్యాలెండర్​'

జాబ్‌ క్యాలెండర్​పై నిరుద్యోగులు నిరాశ చెందవద్దని మంత్రి పేర్ని నాని సూచించారు. చెప్పిన మాట ప్రకారం వచ్చే మూడేళ్లలో వీలైనన్ని ఎక్కువ ఖాళీలు భర్తీ చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Perni nani
మంత్రి పేర్ని నాని

By

Published : Jun 21, 2021, 5:14 PM IST

జాబ్‌ కేలండర్‌పై మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు

కరోనా వల్ల అవసరమైన ఉద్యోగాలతోనే జాబ్ క్యాలెండర్​ విడుదల చేస్తున్నామన్న మంత్రి పేర్ని నాని..మరిన్ని ఉద్యోగాల భర్తీతో ఇచ్చిన హామీలన్నీ సీఎం నెరవేరుస్తారని తెలిపారు.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు: పేర్ని నాని

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. 350 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు టెండర్లు పిలిచామన్న మంత్రి..‌ఒక్కొక్క బస్సు ధర రూ.2 కోట్ల నుంచి రూ.1.75 కోట్లకు తగ్గిందన్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపాకే ఎలక్ట్రిక్ బస్సుల టెండర్‌ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆర్టీసీలో ఈ నెల 23 తర్వాత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేస్తామని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి:Atchannaidu: 'అధికారం కోసమే సీఎం జగన్ హామీలిచ్చారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details