ఆర్టీసీకి ఎంత భారమైనా ప్రజాహితం కోసం ప్రభుత్వమే భరిస్తుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికులను ఎవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు. కొందరు అనవసరమైన ప్రచారం చేస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
'మంత్రిగా చెబుతున్నా...వారిని తొలగించం' - latest news of APSRTC
ఆర్టీసీలో ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించటం లేదని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
minister perni nani