ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డి హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ.. - మంత్రి పెద్దిరెడ్డి హౌస్‌మోషన్‌ పిటిషన్‌

మంత్రి పెద్దిరెడ్డి హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్‌ఈసీ తరుపు న్యాయవాది తెలిపారు.

Minister Peddireddy
Minister Peddireddy

By

Published : Feb 7, 2021, 11:11 AM IST

తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్​ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరపు న్యాయవాది కోరగా..ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్‌ఈసీ తరుపు న్యాయవాది తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details