ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్​ను కలిసిన మోపిదేవి - minister mopidevi meet central minister giriraja singh at delhi

కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్​ను రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ కలిశారు. రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

minister mopidevi meet central minister giriraja singh at delhi

By

Published : Sep 13, 2019, 2:28 PM IST

కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు. విశాఖ హార్బర్​ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details