కొత్తగా పంట వేసుకునే పామాయిల్ రైతులకు..చెట్ల చుట్టూ పల్లాలు వేసుకోవడం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను తీసుకునేందుకు నిర్ణయించామని మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. త్వరలోనే దీనిని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దొంతమూరులోని వైబ్రిడ్జి మోసంలో నష్టపోయిన పామాయిలు రైతులకు..అనపర్తి వైకాపా కార్యాలయంలో 50లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. పామాయిల్ పంటకు కనీస మద్దతుధర కల్పించాలని సీఎం జగన్.... ప్రధానమంత్రికి లేఖ రాశారని తెలిపారు. కేంద్ర సాయం అందేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు.
'ఆ పనులకు ఉపాధి కూలీలను తీసుకునేందుకు నిర్ణయించాం' - minister kannababu latest news
కొత్తగా పంట వేసుకునే పామాయిల్ రైతులకు..చెట్ల చుట్టూ పల్లాలు వేసుకోవడం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను తీసుకునేందుకు నిర్ణయించామని మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పామాయిల్ పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
palm oil farmers problems