ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టిడ్కో ఇళ్లలో వందల కోట్లు దోచుకున్నారు: మంత్రి బొత్స - టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స వ్యాఖ్యల వార్తలు

టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి బొత్స అన్నారు. కమీషన్ల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

By

Published : Nov 16, 2020, 3:43 PM IST

టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కమీషన్ల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లలో చదరపు అడుగుకు రూ.2 వేలు కాజేశారని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణాల్లో వందల కోట్లు కమీషన్లు తీసుకున్నారన్న ఆయన.. ఇప్పుడు గృహప్రవేశాల పేరుతో ఆందోళనలు చేయడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details