ఇవాళ, రేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, పునరావాస పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్షించనున్నారు. ముంపు గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడనున్నారు. పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు.
నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో మంత్రి అనిల్ పర్యటన - పోలవరం ప్రాజెక్టు వార్తలు
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఇవాళ, రేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
![నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో మంత్రి అనిల్ పర్యటన polavaram-project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7270251-914-7270251-1589948067124.jpg)
polavaram-project