లాక్‌డౌన్‌అత్యంత విజయవంతంగా అమలు చేసినరాష్ట్రం ఆంధ్రప్రదేశేననిమంత్రి అనిల్ కుమార్‌పేర్కొన్నారు.రోజురోజుకీటెస్టుల సంఖ్య పెంచుతూ,అప్రమత్తంగావ్యవహరిస్తున్నామన్నారు.వెయ్యి రూపాయలసాయం అందని వారికీ లబ్ధిచేకూరేలా చర్యలు చేపడతున్నామనిభరోసా ఇచ్చారు
రాష్ట్రంలో విజయవంతంగా లాక్ డౌన్ అమలు:మంత్రి అనిల్ - minister anil kumar yadav news
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ని పటిష్టంగా అమలు చేసిన రాష్టం ఆంధ్రప్రదేశేనని.. ప్రజలకు అన్ని విధాలా సాహాయ పడేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
minister anil kumar yadav peach on lockdown in ap state