రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
పోలవరంలో మంత్రి అనిల్ కుమార్ పర్యటన - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు
సోమవారం ఉదయం 11 గంటలకు మంత్రి అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారు.

polavaram
Last Updated : Oct 12, 2020, 10:29 AM IST