ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్ణీత సమయంలోనే పోలవరం పూర్తి:మంత్రి అనిల్ - KIA out from ap news

పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.నిర్ణీత సమయంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కియా తరలింపు వార్తలు అవాస్తమన్నారు.

Minister Anil Kumar comments on polavarm project
Minister Anil Kumar comments on polavarm project

By

Published : Feb 10, 2020, 9:42 PM IST

మాట్లాడుతున్న మంత్రి అనిల్ కుమార్

పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని స్పష్టం చేశారు. పోలవరం, అమరావతి ఆగిపోడం వల్ల విజయవాడ ఆటోనగర్ కుదేలైందని జరుగతోన్న ప్రచారం అవాస్తమని ఖండించారు. రాష్ట్రం నుంచి కియా పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 90శాతం మంది అధికారులు నిజాయితీగా ఉన్నారని... తప్పు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details