గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి... రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాళులు అర్పించారు. తిరువళ్లూరు జిల్లా తమరైపాక్కం చేరుకున్న ఆయన... బాలు భౌతికకాయానికి నివాళులర్పించారు. 40వేల పాటలు పాడి ప్రజల గుండెల్లో బాలు చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
ఎస్పీ బాలు పార్థివదేహానికి మంత్రి అనిల్ నివాళి - ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాళులర్పించారు.
ఎస్పీ బాలు పార్థివదేహానికి మంత్రి అనిల్ నివాళి