లాక్‌డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉద్ధాటించారు. ఈ సమయంలో తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోందన్న మంత్రి అనిల్... ప్రతి ఒక్కరికీ మంచివిద్య అందించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మాజీ ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని మంత్రి అనిల్‌కుమార్ ఆరోపించారు.
'హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోంది' - minister Anil Kumar angry over tdp comments
ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ మంచివిద్య అందించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్