ఐసెట్,ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 29,904(92.53 శాతం) మంది .. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
AP ICET Results: ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల - ఏపీ ఐసెట్ పరీక్షలు ఫలితాలు
ఈసెట్, ఐసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 29,904(92.53 శాతం) మంది .. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
AP ICET Results
'త్వరలోనే లాసెట్, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల చేస్తాం. పీజీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో ప్రవేశానికి అవకాశం. ఈ ఏడాది నుంచి అన్ని వర్సిటీల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాం.' - మంత్రి ఆదిమూలపు సురేశ్
ఇదీ చదవండి: