ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రేటర్​ రిజల్ట్​: 44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం

By

Published : Dec 4, 2020, 5:01 PM IST

Updated : Dec 4, 2020, 9:33 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 44 స్థానాల్లో విజయం సాధించారు.

mim-candidate
mim-candidate

డివిజన్​ విజేత
మెహిదీపట్నం మాజిద్ హుస్సేన్
రాంనాస్‌పురా మహ్మద్ ఖదీర్‌
దూద్‌బౌలి మహ్మద్‌ సలీం
రియాసత్‌నగర్‌ మీర్జా ముస్తఫా బేగ్
బార్కాస్ షబానా బేగం
తలాబ్‌చంచలం సమీనా బేగం
సంతోష్‌నగర్ మహ్మద్‌ ముజఫర్ హుస్సేన్
కిషన్‌బాగ్‌ ఖాజా ముబషీరుద్దీన్‌
చాంద్రాయణగుట్ట అబ్దుల్‌ వాహెబ్‌
జహనుమా మహ్మద్‌ అబ్దుల్‌ ముక్తాదర్‌
నవాబ్‌సాహెబ్‌కుంట షిరీన్‌ ఖాతూన్‌
ఫలక్‌నుమా కె.తారాబాయి
సంతోష్‌నగర్‌ మహ్మద్‌ ముజఫర్‌ హుస్సేన్‌
శాస్త్రిపురం మహ్మద్‌ ముబీన్‌
సులేమాన్‌నగర్‌ అబీదా సుల్తానా
రెడ్‌హిల్స్‌ సర్దియా మజ్హర్‌
కంచన్‌బాగ్ రేష్మా ఫాతిమా
రెయిన్‌బజార్‌ మహ్మద్‌ వసీయుద్దీన్‌
నానల్‌నగర్‌ ఎండీ నసీరుద్దీన్
టోలిచౌకి డా.అయేషా హుమేరా
అహ్మద్‌నగర్‌ రఫత్‌ సుల్తానా
ఆసిఫ్‌నగర్‌ గౌస సుల్తానా
మల్లేపల్లి యాస్మిన్ బేగం
విజయ్‌నగర్‌కాలనీ బతా జబీన్​
పత్తర్‌గట్టి సోహల్ ఖాద్రీ

ఇదీ చదవండి

Last Updated : Dec 4, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details