ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Self meter: ఇంటి నుంచే సెల్​ఫోన్‌ ద్వారా మీటర్‌ బిల్లింగ్‌! - Self meter reading latest updates

కరోనా నేపథ్యంలో విద్యుత్‌ మీటర్ రీడింగ్ (Electricity meter reading) తీసేందుకు సిబ్బంది సరైన సమయంలో రావడంలేదు. దీంతో స్లాబులు మారి ఛార్జీలు పెరుగుతున్నాయంటూ వినియోగదారులు వాపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ సెల్ప్ మీటర్ రీడింగ్​ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి యాప్‌లను సైతం రూపొందించింది. వాటి పనితీరుకు సంబంధించి మరిన్ని వివరాలను.. భారత్ సెల్ఫ్ మీటర్ సేవల కో-ఫౌండర్లు వినయ్, సికిందర్ రెడ్డిలతో ముఖాముఖి ద్వారా.. ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

current Billing
సెల్‌ ఫోన్‌ ద్వారా మీటర్‌ బిల్లింగ్‌

By

Published : Jun 6, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details