గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతిభావంతుల జాబితా (మెరిట్ లిస్ట్)ను నేడు ప్రకటించనున్నారు. 14 రకాల పరీక్షలకు సంబంధించి కనీస అర్హతను మించి మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి రిజర్వేషన్ల ప్రకారం మెరిట్ లిస్ట్‌ను రూపొందించనున్నారు. ఈ జాబితాను గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నేడు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ - Secretariat Jobs Today
నేడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈమేరకు జాబితాను వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
![నేడు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4495272-498-4495272-1568935781124.jpg)
మెరిట్ లిస్ట్