పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 'మెప్మా'కు జాతీయస్థాయి అవార్డు లభించింది. 2018-19లో తీసుకున్న చర్యల్లో జాతీయస్థాయిలోనే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ 'స్పార్క్ ర్యాంకింగ్స్'లో ఈ అవకాశం దక్కింది. దీనికి సంబంధించిన పురస్కారాన్ని దిల్లీలో మెప్మా మిషన్ అదనపు డైరెక్టర్ శివపార్వతి స్వీకరించారు.
'స్పార్క్ ర్యాంకింగ్స్'లో 'మెప్మా'కు తొలిస్థానం - మెప్మాకు జాతీయ స్థాయి అవార్డు న్యూస్
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 'మెప్మా'కు జాతీయస్థాయి అవార్డు లభించింది. పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమ చర్యలకు గానూ ఈ అవార్డు లభించింది.
mepma received national award