ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళల భద్రతకు త్వరలోనే ఆర్డినెన్స్..!​ - ఏపీలో మహిళా భద్రతపై ఆర్డినెన్స్​

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం త్వరలోనే ఆర్డినెన్స్​ తీసుకొస్తామని... హోంమంత్రి సుచరిత చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

mekathoti sucharitha on women protection
మహిళా భద్రతపై హోంమంత్రి

By

Published : Dec 4, 2019, 7:18 PM IST

మహిళల భద్రతకు త్వరలోనే ఆర్డినెన్స్..!​

దిశ లాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకుంటామని... హోంమంత్రి సుచరిత ఉద్ఘాటించారు. మహిళల భద్రత కోసం ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ చర్చించారని తెలిపారు. త్వరలో ఆర్డినెన్స్ తెచ్చే దిశగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details