ఇదీ చదవండి:
మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి మద్దతు - మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరు మద్దతు వార్తలు
మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి జై కొట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.
megastar Cheranjeevi supports the proposal of the three capitals for AP