ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నియంత్రణపై మంత్రివర్గ కమిటీ భేటీ - corona regulation actions in ap

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, టీకాల వేగవంతం, ఇతర అంశాలపై మంత్రివర్గ కమిటీ సమావేశమైంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్​డెసివర్ ఇంజక్షన్లు ఇతర అంశాలపై మంత్రివర్గ కమిటీ చర్చించనుంది.

ap cabinet meeting on corona regulation
ap cabinet meeting on corona regulation

By

Published : May 5, 2021, 4:15 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, టీకాల వేగవంతం, ఇతర అంశాలపై మంత్రివర్గ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రివర్గ కమిటీ సమావేశమైంది.

మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్​డెసివర్ ఇంజక్షన్లు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details