ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తి - Medical Policy Council employees

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తయింది. కమలనాథన్ కమిటీ నిబంధనల ప్రకారం ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు విభజన జరిపాయి.

వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తి

By

Published : Sep 4, 2019, 10:44 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తయింది. కమలనాథన్ కమిటీ నిబంధనల ప్రకారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విభజన జరిపాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం 86 కేటగిరీల్లో ఉన్న 2వేల 984 పోస్టులు ఉండగా... రాష్ట్రానికి 1612, తెలంగాణకు 1372 పోస్టులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు 584, తెలంగాణకు 567 మంది ఉద్యోగుల కేటాయింపు జరిగింది.

ABOUT THE AUTHOR

...view details