వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ఎఫ్క్ట్ లేవని.. ప్రతి ఒకరు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆరోగ్యసిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు. అలాగే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు.
కరోనా టీకా తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ - వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తాజా సమాచారం
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అలాగే పలువురు ఉన్నత స్థాయి ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా టీకా తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్
TAGGED:
IAS,IPS officers vaccinated