ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు తెలంగాణ మేడారంలో చిన్న జాతర - medaram chinna jathara news
తెలంగాణలో ములుగు జిల్లా మేడారంలో చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు తెలంగాణ మేడారంలో చిన్న జాతర
తెలంగాణ ములుగు జిల్లా మేడారం చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.