రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మాతృత్వ సెలవులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏపీ ప్రాథమిక నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివాహితులైన ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను వర్తింప చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి మాతృత్వ సెలవులు - ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృత్య సెలవులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే మాతృత్వ సెలవులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
maternity leave
TAGGED:
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు