తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల భర్తీని తెదేపా అధినేత చంద్రబాబు వేగవంతం చేశారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మర్రెడ్డి శ్రీనివాస రెడ్డిని నియమించారు. ఈయన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన నాయకుడని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావ్ తెలిపారు.
రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి - రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి
తమ పార్టీకి చెందిన అనుబంధ విభాగాల భర్తీని వేగంవంతం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మర్రెడ్డి శ్రీనివాస రెడ్డిని నియమించినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు.
![రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి marreddy-srinivasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8714401-109-8714401-1599482913634.jpg)
marreddy-srinivasa