విశాఖ మన్యంలో జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు తలపెట్టిన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు డివిజన్ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ప్రజాయుద్ధంలో వేలాది మంది అమరులయ్యారని.. వారందర్నీ గుర్తు చేసుకోవాలని కోరారు. రెండు పేజీలు ఉన్న లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
వారోత్సవాలను విజయవంతం చేయండి:మావోయిస్టు పార్టీ - మావోయిస్టులు
మన్యంలో తలపెట్టిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈమేరకు మావోయిస్టు డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట రెండు పేజీల లేఖను విడుదల చేశారు.

Maoists give martyrs week call