ఇవీ చదవండి:
'అనుకున్నది జరగనందుకే పెద్దల సభపై వేటు' - మందడంలో రైతుల ధర్నా వార్తలు
రాజధాని కోసం మందడంలో రైతుల రిలే నిరాహారదీక్షలు 41వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇతర జిల్లాల ప్రజలు శిబిరాలకు వస్తున్నారు. అసెంబ్లీలో తాము అనుకున్నది జరగనందుకే మండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
mandadam farmers protest for amaravathi