ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహేశ్​ బాబు ఫొటో షూట్​లో గొడవ - undefined

mahesh photo shoot
mahesh photo shoot

By

Published : Dec 25, 2019, 2:14 PM IST

Updated : Dec 25, 2019, 4:41 PM IST

14:12 December 25

mahesh photo shoot

మహేశ్​ బాబు ఫొటో షూట్​లో గొడవ

సినీ హిరో మహేశ్​ బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫొటో షూట్ వద్ద అపశృతి జరిగింది. అభిమానులు అధిక సంఖ్యలో వచ్చిన కారణంగా.. ఉద్రిక్తత నెలకొంది. వారి మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఫొటో షూట్​కు అనుమతి లేని కారణంగా... చందానగర్ పోలీసులు నిలిపివేశారు. షూటింగ్ మధ్య నుంచే మహేశ్​ బాబు వెళ్లిపోయారు.
 

Last Updated : Dec 25, 2019, 4:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details