'మంగళగిరిలో రైతుల ఆందోళన' - magalagiri farmers protest news update
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో రైతులు 17వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. సకల జనుల సమ్మెలో భాగంగా నీరుకొండలో అన్నదాతలు రహదారిపై బైఠాయించారు. కృష్ణాయపాలెంలో మహిళలు చండీ హోమం నిర్వహించారు. ప్రభుత్వం మనసు మార్చుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు తేల్చి చెప్పారు.
magalagiri-farmers-protest-news
.