చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి - చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సందర్శించారు.
చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆశ్రమానికి వచ్చిన ఆయన జీయర్‌స్వామి అశీస్సులు తీసుకున్నారు. వారు రాత్రికి అశ్రమంలోనే బస చేయనున్నారు.