రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో తమిళనాడు తీరం, శ్రీలంక తీరానికి పరిసర ప్రాంతంలో అల్పపీడనం (Low pressure)కేంద్రీకృతమైందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains: శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం.. రాగల 3 రోజుల్లో వర్షాలు - Low pressure formed in the Bay of Bengal
రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీరం, శ్రీలంక తీరానికి పరిసర ప్రాంతంలో అల్పపీడనం(Low pressure) కేంద్రీకృతమైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
![Rains: శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం.. రాగల 3 రోజుల్లో వర్షాలు Rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13529063-380-13529063-1635850226611.jpg)
Rains
అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుమలు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి:దీపావళి స్పెషల్ స్వీట్ కిలో రూ.25వేలు.. ఎందుకంత ధర?