తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో విషాదం నెలకొంది. బిల్కల్ గ్రామ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బిల్లకల్ అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో యువతీ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ: నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య - lovers committed suicide in nagarkarnool district
నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య