తెలంగాణ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ భీమ్ రావుకు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఫిట్స్ రావడంతో పక్కనే హోటళ్ల ముందు ఆగి ఉన్న వాహనాలకు ట్రక్కు ఢీకొట్టింది. ఆరేడు కార్లు ధ్వంసం అయ్యాయి.
లైవ్ వీడియో: డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కార్ల పైకి దూసుకెళ్లిన ట్రక్కు - medchal accident updates
డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో తెలంగాణ మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద హోటళ్ల ముందు ఆగి ఉన్న వాహనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దాదాపు ఆరు కార్ల వరకు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
లైవ్ వీడియో: డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కార్ల పైకి దూసుకెళ్లిన ట్రక్కు
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ బేగంపేట నుంచి నిజామాబాద్‌కు 44వ నంబర్ జాతీయ రహదారిపై మేడ్చల్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదంతా అక్కడే హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇదీ చూడండి: ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న 'షి' బృందాలు
Last Updated : Oct 26, 2020, 8:19 AM IST