ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హరిత పన్ను ప్రభావం.. నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రవాణా రంగం - transportation

రాష్ట్రంలో రవాణా రంగం ఆర్ధికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో హరితపన్ను మరింత భారంగా ఉంటోందని లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు.

lorry-aasociation-owners-special-interview
హరిత పన్ను వల్ల నష్టాల ఊభిలో కూరుకుపోతున్న రవాణా రంగం

By

Published : Dec 1, 2021, 4:11 PM IST

హరిత పన్ను వల్ల నష్టాల ఊభిలో కూరుకుపోతున్న రవాణా రంగం

రాష్ట్రంలో రవాణా రంగం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో హరిత పన్ను మరింత భారం అవుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో మందగమనం వల్ల ఫైనాన్సులు కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. ఈ సమయంలో తమపై పన్నులు బాదడం పూర్తిగా కుంగదీయడమేనని వాపోతున్నారు. హరిత పన్ను వల్ల రవాణా రంగాన్ని మరింత నష్టాల ఊబిలోకి నెట్టేయడమే అవుతోందంటున్న లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details