.
సీఎం జగన్ ప్రజాకోర్టులో క్షమాపణ చెప్పాలి : లోకేశ్ - లోకేశ్ ట్వీట్
పోలవరంపై అసత్య ప్రచారం చేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రజాకోర్టులో క్షమాపణలు చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెదేపా హయాంలో పోలవరానికి పునాది పడలేదన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే 58 శాతం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టులో చెప్తున్నారని విమర్శించారు. 'దిస్ ఈజ్ వాస్తవం' అనే జగన్.. అప్పుడు అసత్యాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి : లోకేశ్