ఈ ప్రపంచంలో కష్టానికి తప్ప దేనికైనా రంగులు వేయ్యవచ్చని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. వైకాపా నాయకులను ఉద్దేశించి సోకేశ్ విమర్శలు చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని చంద్రబాబు అని గుర్తుచేశారు. అమరావతి పేరును భారత చిత్ర పటంలో చేర్చేందుకు లోక్‌సభలో పోరాడిన ఎంపీ గల్లా జయదేవ్‌కు లోకేశ్ అభినందనలు తెలిపారు.
భారత చిత్రపటంలో అమరావతి... గల్లాకు లోకేశ్ అభినందనలు - అమరావతి చేర్చటంపై లోకేష్ స్పందన వార్తలు
అమరావతి పేరును భారత చిత్రపటంలో చేర్చటంపై... నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇందుకోసం లోక్‌సభలో పోరాడిన ఎంపీ గల్లా జయదేవ్‌కు అభినందనలు తెలిపారు
lokesh-react-on-amaravathi-including-india-map
ఇదీ చదవండి : రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల