ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ఒపీనియన్ పోల్ - jagan delhi tour news

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్, ఫేస్​బుక్ వేదికగా సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఒపీనియన్ పోల్ నిర్వహించారు.

lokesh-opinion-poll-on-jagan-delhi-tour
జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ఒపినీయన్ పోల్

By

Published : Dec 16, 2020, 1:03 PM IST

జగన్ దిల్లీ పర్యటనపై స్పందించాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్, ఫేస్​బుక్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. కేసుల మాఫీ కోసమా లేక బాబాయ్ హత్య కేసులో సీబీఐకి దొరికిన ఇంటి దొంగల్ని కాపాడేందుకా లేక ప్రత్యేక హోదాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురావటానికాా అనే మూడు ప్రశ్నలను సంధించారు.

దిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యమేంటో సమాధానం ఇవ్వాలని నెటిజన్లను లోకేశ్​ కోరారు. ఓటింగ్​లో పాల్గొన్న వారిలో దాదాపు 70శాతం మంది కేసులు మాఫీ కోసమని స్పందించగా, 5 శాతం మంది బాబాయ్ హత్య కేసు కోసమని, 24శాతం మంది ప్రత్యేక హోదా కోసమంటూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details