ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాగార్జున వర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహమా..?' - ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో... వైఎస్సార్‌ విగ్రహ ఏర్పాటును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యతిరేకించారు. జగన్​కు మతిభ్రమించిందని వ్యాఖ్యానించారు.

lokesh on ysr idol at nagarjuna university
నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటుపై లోకేశ్​

By

Published : Nov 27, 2019, 3:42 PM IST

'నాగార్జున వర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహమా..?'

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో... వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటును తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తప్పుబట్టారు. జగన్‌కు మతిభ్రమించిందనడానికి ఇది మరో ఉదాహరణ అని ధ్వజమెత్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ... మూర్ఖత్వపు అజెండాను రుద్దాలనుకోవడం దుర్మార్గమని ట్వీట్‌ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details