ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. తెదేపా శ్రేణులతో కలిసి ఎన్టీఆర్‌కు ఘాట్‌కు చేరుకున్న ఆయన.. దివంగత నేత సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్‌లో భాగంగా లోకేశ్ రక్తదానం చేశారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ రక్తదానం - హైదరాబాద్ తాజా వార్తలు
స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నివాళులర్పించారు. లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్‌లో భాగంగా లోకేశ్ రక్తదానం చేశారు.
![ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ రక్తదానం lokesh babu donates blood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10286394-672-10286394-1610968354492.jpg)
లోకేశ్ రక్తదానం