రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన స్పీకర్ - lok sabha speaker react on complaint of raghuramas family members
lok sabha speaker
15:10 May 21
ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన స్పీకర్
ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం.. హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు.
ఇదీ చదవండి
రఘురామ బెయిల్ పిటిషన్, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు విచారణ
Last Updated : May 21, 2021, 3:25 PM IST