ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక పోరు: 6 జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు - ap politics

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 6 జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

local body elections reservations confirm in ap
జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు

By

Published : Mar 6, 2020, 12:31 PM IST

జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు

ABOUT THE AUTHOR

...view details